te_tn_old/1co/14/17.md

1.4 KiB

you certainly give

పౌలు కొరింథీయులతో వారు ఒక వ్యక్తిలా మాట్లాడుతున్నాడు, కాబట్టి ఇక్కడ “మీరు” అనే మాట ఏకవచనమైయున్నది. (చూడండి : rc://*/ta/man/translate/figs-you)

the other person is not built up

ప్రజలను బలపరచడం అనేది వారి పరిపక్వత మరియు వారి విశ్వాసంలో బలంగా ఉండుటకు సహాయ పడుతుందని తెలియచేస్తుంది. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 8:1లో ఇది ఎలా అనువదించబడిందో చూడండి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]]) ప్రత్యామ్నాయ తర్జుమా: “అవతలి వ్యక్తి బలపరచబడడు” లేక “మీరు చెప్పేది మీ మాట వినగల బయటి వ్యక్తిని బలపరచదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు rc://*/ta/man/translate/translate-numbers)