te_tn_old/1co/14/12.md

883 B

the manifestations of the Spirit

ఆత్మ మిమ్మును నియంత్రిస్తుందని చూపించే పనులను చేయగలగడం

try to excel in the gifts that build up the church

పౌలు సంఘం గురించి అది నిర్మించగలిగే ఇల్లులా మరియు సంఘమును నిర్మించే పనిలో ఎదో ఒక దానిని కోయవచ్చు అని మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ప్రజలను దేవుని సేవ చేయగలిగేలా చేయడంలో గొప్ప విజయం సాధించగలము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)