te_tn_old/1co/14/07.md

897 B

they do not produce different tones

కాని ఇది వేరు వేరు స్వరాల శబ్దమును మధురముగా చేస్తుంది, మరియు ఇది వేణువు ధ్వని మరియు వీణ ధ్వని మధ్య వ్యత్యాసమును తెలియచేయదు.

how will anyone know what tune the flute or harp is playing?

కొరింథీయులు దీనికి సమాధానం చెప్పాలని పౌలు కోరుకుంటాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వేణువు లేక వీణ వాయించేది ఎవరికి తెలియదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

tune

స్వర మాధుర్యము లేక పాట