te_tn_old/1co/14/05.md

1004 B

The one who prophesies is greater

భాషలలో మాట్లాడే వరం కంటే దైవ సందేశం ప్రకటించే వరం గొప్పదని పౌలు నొక్కి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నయ తర్జుమా: “వాక్య సందేశం చెప్పేవాడు గొప్ప వరమును కలిగి ఉంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

interprets

ఎవరైనా ఒకే భాషలో ఏమి చెప్పారో ఆ భాష అర్థం కాని ఇతరులకు చెప్పడమన్నది దీని అర్థమైయున్నది. 1వ కోరింథీయులకు వ్రాసిన పత్రిక 2:13లో ఇది ఎలా అనువదించబడిందో చూడండి. (చూడండి: @)