te_tn_old/1co/13/01.md

1.8 KiB

Connecting Statement:

దేవుడు విశ్వాసులకు ఇచ్చిన వరాలను గురించి ఇప్పుడే మాట్లాడిన పౌలు అంతకంటే ముఖ్యమైన దానిని నొక్కి చెప్పాడు.

the tongues of ... angels

సాధ్యమయ్యే అర్థాలు 1) పౌలు ప్రభావం కొరకు ఎక్కువ చేసి చెప్పుచున్నాడు మరియు ప్రజలు దేవదూతల భాషలను మాట్లాడతారని నమ్మడు లేక 2) భాషలలో మాట్లాడే కొందరు దేవదూతలు ఉపయోగించే భాష మాట్లాడతారని పౌలు భావించాడు. (చూడండి rc://*/ta/man/translate/figs-hyperbole)

I have become a noisy gong or a clanging cymbal

నేను బిగ్గరగా, పెద్ద శబ్దాలను చేసే పరికరములవలే మారాను (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

gong

పెద్దగా, సన్నగా, గుండ్రంగా ఉన్న లోహపు పలక, పెద్ద శబ్దం చేయుటకు తిన్నని కర్రతో కొట్టబడుతుంది (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

a clanging cymbal

రెండు సన్నని, గుండ్రని లోహపు పలకలు పెద్ద శబ్దం చేయుటకు కలసి కొట్టబడతాయి (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)