te_tn_old/1co/12/intro.md

2.5 KiB

1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణము మరియు క్రమపరచుట

పరిశుద్ధాత్మ వరాలు

ఈ అధ్యాయం క్రొత్త విభాగామును ప్రారంభిస్తుంది. 12-14 అధ్యాయాలు సంఘములోని అధ్యాత్మిక వరాలను చర్చిస్తాయి.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

ఇది లేఖనంలోని ఒక ముఖ్యమైన రూపకఅలంకారమైయున్నది. సంఘమునకు అనేక భాగాలు ఉన్నాయి. ప్రతి భాగము వేర్వేరు విధులను కలిగి ఉంటుంది. అవి కలిసి ఒక సంఘము అవుతాయి. వేర్వేరు భాగములు అవసరమైయున్నవి. ప్రతి భాగం తక్కువ ప్రాముఖ్యతగలవి కూడా మిగతా అన్ని భాగాలకు సంభంధించినది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయములోని ఇతర తర్జుమా ఇబ్బందులు

“ ‘యేసు ప్రభువు’ అని పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఎవరూ చెప్పలేరు.”

పాత నిబంధన చదివేటప్పుడు యూదులు “యెహోవా” అనే మాటకు “ప్రభువు” అనే మాటను ప్రత్యామ్నాయం చేసేవారు. ఈ వాక్యం బహుశా పరిశుద్ధాత్మ ప్రభావం లేకుండా యేసు యెహోవా అని మాంసంతో ఉన్న దేవుడు అని ఎవరూ చెప్పలేరు మరియు ఈ సత్యమును అంగికరించుటకు వారిని ఆకర్షించలేదు. ఈ ప్రకటన అసామర్థ్యంగా అనువదించబడితే, అది అనాలోచన వేదాంత పరిణామాలను కలిగిస్తుంది.