te_tn_old/1co/12/31.md

650 B

Zealously seek the greater gifts.

సాధ్యమయ్యే అర్థాలు 1) “సంఘమునకు సహాయపడే శ్రేష్ఠమైన వరాలను మీరు ఆసక్తిగా దేవునినుండి కోరుకోండి.” లేక 2) “మీరు గొప్పగా భావించే వరాల కోసం ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే అవి కలిగి ఉండటము ఎక్కువ ఉత్తేజకరమైనవని మీరు అనుకుంటున్నారు.”