te_tn_old/1co/12/29.md

787 B

Are all of them apostles? Are all prophets? Are all teachers? Do all do powerful deeds?

పౌలు తన చదవరులకు ఇప్పటికే తెలిసిన సంగతులను గుర్తు చేస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిలో కొందరు మాత్రమే అపోస్తలులు. వారిలో కొందరు మాత్రమే ప్రవక్తలు. వారిలో కొందరు మాత్రమే బోధకులు. వారిలో కొందరు మాత్రమే శక్తివంతమైన పనులను చేస్తారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)