te_tn_old/1co/12/28.md

774 B

first apostles

సాధ్యమయ్యే అర్థాలు 1) “నేను సూచించే మొదటి వరం అపోస్తలులు” లేక 2) “ఆతి ముఖ్యమైన వరం అపోస్తలులైయున్నారు.”

those who provide helps

ఇతర విశ్వాసులకు సహాయం అందించేవారు

those who do the work of administration

సంఘమును నడిపించేవారు

those who have various kinds of tongues

ఆ భాషను అధ్యయనం చేయకుండా ఒకటి లేక అంతకంటే ఎక్కువ వేరే భాషలలో మాట్లాడగల వ్యక్తీ