te_tn_old/1co/12/13.md

1.8 KiB

For by one Spirit we were all baptized

సాధ్యమయ్యే అర్థాలు 1) పరిశుద్ధాత్మ దేవుడు మనకు బాప్తిస్మమిస్తున్నాడు, “ఒక ఆత్మ మనకు బాప్తిస్మము ఇస్తుంది” లేక 2) బాప్తిస్మము యొక్క నీరు వంటి ఆత్మ, మన శరీరంలోనికి బాప్తిస్మము తీసుకునే మాధ్యమైయున్నది, “ఒకే ఆత్మలో మనమందరమూ బాప్తిస్మము తీసుకున్నాము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

whether bound or free

ఇక్కడ హద్దు అనేది “బానిసలకు” ఒక మారుపెరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బానిస ప్రజలు లేక స్వాతంత్ర్య ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

all were made to drink of one Spirit

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనందరికీ ఒకే ఆత్మను ఇచ్చాడు, మరియు ప్రజలు పానీయం పంచుకునే విధంగా మనము ఆత్మను పంచుకుంటాము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])