te_tn_old/1co/12/08.md

2.0 KiB

to one is given by the Spirit the word

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆత్మ ద్వారా దేవుడు ఒక వ్యక్తికీ ఈ మాటను ఇస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the word

సందేశం

by the Spirit

దేవుడు ఆత్మ యొక్క కార్యము ద్వారా వరాలను ఇస్తాడు.

wisdom ... knowledge

ఇక్కడ ఈ రెండు మాటల మధ్య వ్యత్యాసం అంత ముఖ్యమైనది కాదు దేవుడు వాటి రెండిటిని ఒకే ఆత్మ ద్వారా ఇస్తాడు.

the word of wisdom

పౌలు ఒక ఆలోచనను రెండు మాటల ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బుద్ధి గల మాటలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hendiadys)

the word of knowledge

పౌలు ఒక ఆలోచనను రెండు మాటల ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “జ్ఞానమును చూపించే మాటలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hendiadys)

is given

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12:8లో ఇది ఎలా అనువదించబడిందో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఇస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)