te_tn_old/1co/12/03.md

583 B

no one who speaks by the Spirit of God can say

సాధ్యమయ్యే అర్థాలు 1) “తనలో దేవుని ఆత్మ ఉన్న ఏ క్రైస్తవుడు చెప్పలేడు” 2) “దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తితో ప్రవచించే ఎవరూ చెప్పలేరు.”

Jesus is accursed

దేవుడు యేసును శిక్షిస్తాడు లేక “దేవుడు యేసును బాధపెడతాడు”