te_tn_old/1co/12/02.md

1.4 KiB

you were led astray to idols who could not speak, in whatever ways you were led by them

ఇక్కడ “దారితప్పడం” అనేది ఏదో తప్పు చేయమని ఒప్పించుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. విగ్రహాల కొరకు దారితప్పటం విగ్రహములను ఆరాధించుటకు తప్పుగా ఒప్పించడమును గురించి తెలియచేస్తుంది. “దారితప్పడం” మరియు “మీరు వారి చేత నడిపించబడ్డారు” అనే వాక్యభాగాలను క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మూగవిగ్రహాలను ఆరాధించుటకు మీరు ఏదో ఒక విధంగా ఒప్పించబడ్డారు” లేక “మీరు ఏదో ఒక విధంగా అబద్ధాలను విశ్వసించారు మరియు మీరు మూగ విగ్రహాలను ఆరాధించారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])