te_tn_old/1co/12/01.md

692 B

Connecting Statement:

దేవుడు విశ్వాసులకు ప్రత్యేక వరాలు ఇచ్చాడని పౌలు వారికి తెలియచేస్తాడు. ఈ వరాలు విశ్వాసుల శరీరాలకు సహాయపడతాయి.

I do not want you to be uninformed

దీనిని సానుకూలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)