te_tn_old/1co/11/32.md

544 B

we are judged by the Lord, we are disciplined, so that we may not be condemned

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనకు తీర్పు తీర్చుతాడు, మనకు క్రమశిక్షణ ఇస్తాడు, తద్వారా ఆయన మనలను శిక్షించడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)