te_tn_old/1co/11/28.md

757 B

examine

పౌలు తానూ ఒక వ్యక్తిని కొనాలనుకున్న దాన్ని చూస్తున్నట్లుగా దేవునితో తన సంబంధమును మరియు అతను తన జీవితమును ఎలా గడుపుతున్నాడో చూస్తాడు అని మాట్లాడుతున్నాడు. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3:13లో “నాణ్యతను పరీక్షించు” అనేది ఎలా అనువదించబడిందో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)