te_tn_old/1co/11/23.md

604 B

For I received from the Lord what I also passed on to you, that the Lord

ప్రభువు నుండి నేను విన్నది మీకు చెప్పాను, ఇది : ప్రభువు

on the night when he was betrayed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా ఇస్కరియోతు అతనికి ద్రోహం చేసిన రోజు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)