te_tn_old/1co/11/22.md

829 B

to eat and to drink in

భోజనం చేయుట కోసం సమావేశం అవుతారు

despise

అవమానము లేక అగౌరవముతో ద్వేశించండి లేక నడచుకోండి

humiliate

ఇబ్బంది లేక సిగ్గు అనుభూతికి కారణం

What should I say to you? Should I praise you?

పౌలు కొరింథీయులను గద్దిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీని గురించి నేను ఏమియూ మంచిగా చెప్పలేను. నేను నిన్ను మెచ్చుకోలేను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)