te_tn_old/1co/11/19.md

2.3 KiB

For there must also be factions among you

సాధ్యమయ్యే అర్థాలు 1) “తప్పక” అనే మాట ఈ పరిస్థితి జరిగే అవకాశం ఉందని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు” లేక 2) “భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నందుకు పౌలు వారిని సిగ్గు పరచుటకు వ్యంగ్యాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీలో భిన్నాభిప్రాయాలు ఉండాలని మీరు అనుకుంటున్నారు” లేక “మీకు మీరే విభజించుకోవాలని అనుకుంటున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

factions

ప్రజల సమూహమును వ్యతిరేకిస్తున్నారు

so that those who are approved may be recognized among you

సాధ్యమయ్యే అర్థాలు 1) “తద్వారా మీలో అత్యంత యోగ్యులైన విశ్వాసులను ప్రజలు తెలుసుకుంటారు” లేక 2) “తద్వారా ప్రజలు ఈ ఆమోదాన్ని మీలోని ఇతరులకు ప్రదర్శిస్తారు.” పౌలు కొరి౦థీయులు అర్థం చేసుకొనుటకు, సిగ్గుపరచుటకు అతను కోరుకున్నది విరుద్ధంగా చెప్పుటకు వ్యంగ్యాన్ని ఉపయోగిస్తూ ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

who are approved

సాధ్యమయ్యే అర్థాలు 1) “దేవుడు అంగికరించేవారిని” లేక 2) మీరు మరియు సంఘముచే అంగికరించివారు.”