te_tn_old/1co/11/14.md

1.0 KiB

Does not even nature itself teach you ... for him?

పౌలు కొరి౦థీయులు తనతో ఏకీభవిస్తారని ఆశిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రకృతి కూడా మీకు బోధిస్తుంది ... ఆయన కోసం.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Does not even nature itself teach you ... for him?

ప్రజలు సమాజములో సాధారణంగా బోధించే వ్యక్తిలా వ్యవహరించే తీరు గురించి ఆయన మాట్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు సాధారణంగా వ్యవహరించే విధానమును చూచుట ద్వారా మీకు తెలుసు ... ఆయన కోసం.” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)