te_tn_old/1co/11/13.md

846 B

Judge for yourselves

మీకు తెలిసిన స్థానిక ఆచారాలను మరియు సంఘ పద్దతుల ప్రకారం ఈ సమస్యను నిర్దారించండి

Is it proper for a woman to pray to God with her head uncovered?

పౌలు కొరి౦థీయులు తనతో ఏకీభవిస్తారని ఆశిస్తాడు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. “దేవునిని గౌరవించుటకు ఒక స్త్రీ తన తలను కప్పుకొని ప్రార్థించాలి.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])