te_tn_old/1co/11/11.md

989 B

Nevertheless, in the Lord

నేను ఇప్పుడే చెప్పినదంత నిజం అయితే, అతీ ముఖ్యమైన విషయం ఇది: ప్రభువులో

in the Lord

సాధ్యమయిన అర్థాలు 1) “క్రైస్తవులలో ప్రభువుకు చెందినవారు” లేక 2) “దేవుడు సృష్టించిన లోకములో.”

the woman is not independent from the man, nor is the man independent from the woman

దీనిని సానుకూలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్త్రీ పురుషుని పై ఆధారపడి ఉంటుంది మరియు పురుషుడు స్త్రీ పై ఆధారపడి ఉంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)