te_tn_old/1co/11/08.md

727 B

For man was not made from woman. Instead, woman was made from man

దేవుడు పురుషుని నుండి ఒక ఎముకను తీసుకొని ఆ ఎముకతో స్త్రీని నిర్మించాడు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పురుషుని స్త్రీలో నుండి చేయలేదు. బదులుగా ఆయన స్త్రీని పురుషునిలో నుండి చేసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)