te_tn_old/1co/11/05.md

861 B

woman who prays ... dishonors her head

సాధ్యమయ్యే అర్థాలు 1) “ప్రార్థించే స్త్రీ ... తనపై అవమానమును తెస్తుంది” 2)ప్రార్థించే భార్య ... తన భర్తకు అవమానమును తెస్తుంది.”

with her head uncovered

అంటే తల పై భాగంలో ధరించిన మరియు వెంట్రుకలను మరియు భుజాలను కప్పే వస్త్రం వేసుకోకుండా అని దీని అర్థం.

as if her head were shaved

ఆమె తలపై ఉన్న వెంట్రుకలన్నిటినీ మంగలకత్తితో తొలగించినట్లు