te_tn_old/1co/11/02.md

568 B

you remember me in everything

మీరు ఎల్లప్పుడు నా గురించి ఆలోచిస్తారు లేక “మీరు పని చేయాలని నేను కోరుకుంటున్నట్లు మీరు ఎల్లప్పుడు పనిచేయాలని ప్రయత్నిచండి” కొరింథీయులు పౌలు ఎవరనేది లేక అతను వారికి నేర్పించిన దానిని మరచిపోలేదు.