te_tn_old/1co/10/29.md

3.4 KiB

the conscience of the other man, I mean, and not yours

కొన్ని అనువాదాలు ఈ మాటలను దీనికి ముందు వచనంలోని పదాలతోపాటు లఘుకోష్టకములో ఉంచాయి ఎందుకంటే 1) ఇక్కడ “మీది” అనే రూపం ఏకవచనమైయున్నది కాని పౌలు ఈ వాక్యానికి ముందు మరియు తరువాత బహువచన రూపాన్ని ఉపయోగిస్తాడు, మరియు 2) “నా స్వేచ్ఛను మరొకరి మనస్సాక్షి ఎందుకు నిర్ణయించాలి?” ఈ వచనంలో “మనస్సాక్షి నిమిత్తము ప్రశ్నలు అడుగకుండానే మీ ముందు ఉంచిన దానిని తినండి” 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10:27 “ఎదుటి మనిషి యొక్క మనస్సాక్షి కంటే.” (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

and not yours

పౌలు కొరింథీయులతో వారు ఒక వ్యక్తిలా మాట్లాడుతున్నాడు, కాబట్టి ఇక్కడ “నీది” అనే మాట ఏకవచనమైయున్నది. (చూడండి : rc://*/ta/man/translate/figs-you)

For why ... conscience?

ఈ ప్రశ్నకు సాధ్యమయ్యే అర్థాలు తరువాతి వచనంలోని ప్రశ్నతో పాటు 1) “కొరకు” అనే మాట తిరిగి 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10:27 గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మనస్సాక్షి నిమిత్తము ప్రశ్నలు అడగను కాబట్టి ఎందుకు ... మనస్సాక్షి?” లేక 2) కొరింథీయులలో కొందరి ఆలోచనలను పౌలు ఉల్లేఖిస్తున్నాడు. ప్రత్యమ్నాయ తర్జుమా: “మీలో కొందరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ‘ఎందుకు ... మనస్సాక్షి?’” గురించి చెప్పబడింది అని.

why should my freedom be judged by another's conscience?

వినేవాడు తన మనసులోని ప్రశ్నకు సమాధానం చెప్పాలని వక్త కోరుకుంటాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ వ్యక్తికి నా నుండి భిన్నంగా ఉన్న సరైన మరియు తప్పును గురించిన ఆలోచనలు ఉన్నందున నేను తప్పు చేస్తున్నానని ఎవరూ చెప్పలేరని నేను మీకు చెప్పకుండా మీరు తెలుసుకోవాలి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)