te_tn_old/1co/09/26.md

966 B

I do not run without purpose or box by beating the air

ఇక్కడ “పరిగెత్తడము” మరియు “ముష్టి యుద్ధం” రెండూ క్రైస్తవ జీవితమును జీవించుటకు మరియు దేవుని సేవ చేయుటకు రూపకఅలంకారములై యున్నవి. దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఎందుకు పరిగేత్తుతున్ననో నాకు బాగా తెలుసు నేను కొట్టి నప్పుడు నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-doublenegatives]])