te_tn_old/1co/09/24.md

2.3 KiB

Connecting Statement:

తనను తాను క్రమశిక్షణ పరచుకోనుటకు క్రీస్తులో ఉన్న స్వేచ్ఛను ఉపయోగిస్తున్నానని పౌలు వివరించాడు.

Do you not know that in a race all the runners run the race, but that only one receives the prize?

పౌలు కొరింథీయులకు తెలిసిన విషయాలను గుర్తు చేస్తాడు తద్వారా అతను క్రొత్త సమాచారమును కలపగలడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరుగేత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని నేను మీకు గుర్తు చేస్తున్నాను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

run the race

పౌలు క్రైస్తవ జీవితమును జీవించడం మరియు దేవుని కోసం పనిచేయటను పరుగు పందెంలో పరుగెత్తుటయు మరియు ఒక జెట్టివానితో పోల్చాడు. పరుగు పందెం వలే, క్రైస్తవ జీవితం మరియు క్రీస్తు పనికి పరుగెత్తువారివైపు కఠినమైన క్రమశిక్షణ అవసరం మరియు పరుగు పందెం వలే క్రైస్తవునికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

run to win the prize

జెట్టివారి పోటికి ఇచ్చిన బహుమానం లాగా దేవుడు తన నమ్మకమైన ప్రజలకు ఇచ్చే బహుమానం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor