te_tn_old/1co/09/17.md

1.4 KiB

if I do this willingly

నేను ఇష్టపూర్వకంగా బోధించినట్లయితే లేక “నేను బోధించాలనుకుంటున్నాను కాబట్టి”

But if not willingly

“నేను దీనిని చేస్తాను” అనే మాటలు మునుపటి వాక్యభాగంలోనివని అర్థమయ్యాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని ఇష్టపడకుండా ఇలా చేస్తే” లేక “నేను చేయకూడదనుకున్నాను కాని నేను ఇలా చేస్తే” లేక “కాని నేను దీనిని బలవంతముగా చేసినందున నేను ఇలా చేస్తే” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

I still have a responsibility that was entrusted to me

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నా పై విశ్వాసించిన ఈ పనిని నేను తప్పక పూర్తి చేయాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)