te_tn_old/1co/09/13.md

1.5 KiB

Do you not know that those who serve in the temple get their food from the temple?

పౌలు కొరింథీయులకు తెలిసిన విషయాలను గుర్తు చేస్తాడు తద్వారా అతను క్రొత్త సమాచారమును కలపగలడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవాలయంలో పనిచేసేవారు దేవాలయం నుండి తమ ఆహారమును పొందుతారని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Do you not know that those who serve at the altar share in what is offered on the altar?

పౌలు కొరింథీయులకు తెలిసిన విషయాలను గుర్తు చేస్తాడు తద్వారా అతను క్రొత్త సమాచారమును కలపగలడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బలిపీఠం యెద్ద పనిచేసే వారు బలిపీఠం మీద ప్రజలు అందించే కొంత ఆహారమును మరియు మాంసమును పొందుతారని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)