te_tn_old/1co/09/03.md

598 B

This is my defense ... me:

సాధ్యమయ్యే అర్థాలు 1) ఈ అనుసరించే మాటలు పౌలు యొక్క సమర్థనను తెలియచేస్తాయి లేక 2) 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 9:1-2 వచనాలలోని మాటలు పౌలు యొక్క సమర్థనను తెలియచేస్తున్నాయి. ప్రత్యామ్నయ తర్జుమా: “ఇది నా సమర్థన ... నాకు.”