te_tn_old/1co/09/01.md

2.2 KiB

Connecting Statement:

క్రీస్తులో తనకున్న స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నాడో పౌలు వివరించాడు.

Am I not free?

తనకున్న హక్కులను కొరింథీయులకు గుర్తుచేయుటకు పౌలు ఈ అలంకారిక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యమ్నాయ తర్జుమా: “నేను స్వేచ్ఛగా ఉన్న వ్యక్తిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Am I not an apostle?

పౌలు తాను ఎవరో మరియు తనకున్న హక్కులను కొరింథీయులకు గుర్తుచేయుటకు పౌలు ఈ అలంకారిక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నయ తర్జుమా: “నేను ఒక అపోస్తలుడిని.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Have I not seen Jesus our Lord?

పౌలు తాను ఎవరో అని కొరిథీయులకు గుర్తుచేయుటకు పౌలు ఈ అలంకారిక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మన ప్రభువైన యేసును చూసాను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Are you not my workmanship in the Lord?

కొరింథీయులతో తనకున్న సంబంధమును గుర్తుచేయుటకు పౌలు ఈ అలంకారిక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు నన్ను కోరుకున్న విధంగా నేను పనిచేసినందున మీరు క్రీస్తును విశ్వసించెదరు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)