te_tn_old/1co/07/39.md

1.2 KiB

A woman is bound to her husband

ఇక్కడ “కట్టుబడి” అనేది వ్యక్తుల మధ్య సన్నిహిత సంబంధానికి ఒక రూపకఅలంకారమైయున్నది దీనిలో వారు ఒకరినొకరు మానసికంగా, ఆత్మీకంగా మరియు శారీరికంగా ఆదరిస్తారు. ఇక్కడ దీని అర్థం వివాహం యొక్క ఐక్యమత్యము అని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక స్త్రీ తన భర్తతో వివాహం చేసుకుంది” లేక “ఒక స్త్రీ తన భర్తతో ఐక్యమత్యముగా ఉంటుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for as long as he lives

అతను మరణించే వరకు

whomever she wishes

ఆమె కోరుకునే ఎవరైనా

in the Lord

క్రొత్త భర్త విశ్వాసి అయితే