te_tn_old/1co/07/36.md

764 B

not treating ... with respect

దయ చూపడం లేక “గౌరవించడం కాదు”

his fiancée

సాధ్యమయ్యే అర్థాలు 1) “అతను తానూ వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసిన స్త్రీ” లేక 2) “కన్యగా అతని ఉన్న కుమార్తె.”

They should marry

సాధ్యమయ్యే అర్థాలు 1) “అతను తనతో నిశ్చయమైన కన్యను వివాహం చేసుకోవాలి” లేక 2) “అతను తన కుమార్తెను వివాహం చేసుకోనివ్వాలి.”