te_tn_old/1co/07/28.md

570 B

I want to spare you from this

“ఇది” అనే మాట వివాహమైనవారు ఎదుర్కొనే లోకానుసారమైన కష్టాల గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోకానుసారమైన కష్టాలు కలుగకుండా నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)