te_tn_old/1co/07/24.md

603 B

Brothers

ఇక్కడ ఇది పురుషులు మరియు స్త్రీలు, ఇద్దరితో సహా తోటి క్రైస్తవులని అర్థం.

when we were called to believe

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తనను విశ్వాసించమని దేవుడు మనలను పిలిచినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)