te_tn_old/1co/07/18.md

1.2 KiB

Was anyone circumcised when he was called to believe

పౌలు సున్నతి చేసిన వారిని (యూదులను) ఉద్దేశించి ప్రసంగించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సున్నతి చేసినవారికి, దేవుడు మిమ్మును విశ్వసించమని పిలిచినప్పుడు మీరు అప్పటికే సున్నతి చేయబడ్డారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Was anyone uncircumcised when he was called to faith

పౌలు సున్నతి చేసిన వారిని ఉద్దేశించి ప్రసంగించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సున్నతి చేయనివారికి, దేవుడు మిమ్మును విశ్వసించమని పిలిచినప్పుడు, మీరు సున్నతి చేయబడలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)