te_tn_old/1co/07/15.md

1.2 KiB

In such cases, the brother or sister is not bound to their vows

ఇక్కడ “సోదరుడు” మరియు “సోదరి” ఒక క్రైస్తవ భర్త లేక భార్య గురించి తెలియచేస్తుంది. “ఇక్కడ “వారి ప్రమాణాలకు కట్టుబడి లేరు” అనేది ఒక రూపకఅలంకారమైయున్నది అంటే వారు ఏమి చేయాలో ప్రమాణము చేయుటకు ఆ వ్యక్తి బాధ్యత వహించడు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇలాంటి సందర్భాలలో విశ్వాసియైన జీవిత భాగస్వామి వివాహ ప్రమాణమును కొనసాగించాలని దేవుడు కోరుకోడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])