te_tn_old/1co/07/10.md

496 B

should not separate from

పౌలు యొక్క చదవరులకు విడిపోవడం మరియు పరిత్యజించడం మధ్య వ్యత్యాసం లేదు అని తెలుసు. ఒకరితో జీవించడం మానేయడం అంటే వివాహామును ముగించడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిత్యజించ కూడదు”