te_tn_old/1co/07/07.md

769 B

were as I am

అయితే పౌలు వివాహము చేసుకోలేదు లేక అతని భార్య చనిపోలేదు. అతను పరిత్యాగం తీసుకునే అవకాశం లేదు.

But each one has his own gift from God. One has this kind of gift, and another that kind

దేవుడు ప్రజలకు వేర్వేరు పనులను చేసుకోగలిగే సమర్థతను ఇచ్చాడు. ఆయన ఒక వ్యక్తిని ఒక పని చేయుటకు మరియు మరొక వ్యక్తికి భిన్నంగా పనిచేయుటకు సమర్థతను ఇస్తాడు