te_tn_old/1co/07/06.md

510 B

I say these things to you as a concession and not as a command

సాధ్యమయ్యే అర్థాలు పౌలు తానూ అనుమతిస్తున్నాని చెప్పుచున్నాడు కాని వారికి ఆజ్ఞాపించలేదు, 1) వివాహము చేసికొని కలసి పడుకొనుటకు లేక 2) కొంత కాలం కలసి పడుకోవటమును ఆపుటకు.