te_tn_old/1co/07/05.md

1.2 KiB

Do not deprive each other

“కోల్పోవుట” అనే మాటకు వేరే వ్యక్తీ స్వీకరించే హక్కు ఉన్నవారి నుండి మరొకటి ఉంచడం అని అర్థం. “మీ జీవిత భాగస్వామితో వైవాహిక సంబంధములు పెట్టుకొనుటకు నిరాకరించవద్దు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-euphemism]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

so that you may devote yourselves to prayer

ముఖ్యముగా దీర్ఘ కాల ప్రార్థన యొక్క వ్యవధిని కలిగి ఉండుటకు అని వ్రాయబడింది

devote yourselves

మిమ్మును మీరు అప్పగిచుకోండి

come together again

మళ్ళి కలసి పడుకోండి

because of your lack of self-control

ఎందుకంటే కొన్ని రోజుల తరువాత మీ లైంగిక కోరికలు అదుపులో ఉంచడం కష్టతరం అవుతుంది