te_tn_old/1co/07/03.md

854 B

sexual rights

భార్య భర్తలు ఇద్దరూ తమ జీవిత భాగస్వాములతో క్రమం తప్పకుండా పడుకోవలసిన భాద్యత ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

likewise the wife to her husband

“ఇవ్వాలి” మరియు లైంగిక హక్కులు” అనే మాటలు మునుపటి వాక్యభాగం నుండి వచ్చినవని అర్థమవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అదే విధంగా భార్య తన లైంగిక హక్కులను భర్తకు ఇవ్వాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)