te_tn_old/1co/07/02.md

925 B

But because

సాధ్యమయ్యే అర్థాలు 1) కొరింథీయులు రాసిన దానిపై పౌలు స్పందిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది నిజం, కానీ ఎందుకంటే” లేక 2) పౌలు నిజముగా ఏమనుకుంటున్నాడో చెప్పుచున్నాడు.

But because of temptations for many immoral acts, each

కానీ సాతాను ప్రజలను ప్రతి లైంగిక పాపాలకు శోదిస్తున్నందున, లేక “మన పాపపు స్వభావము కారణముగా ప్రతి లైంగిక పాపానికి పాల్పడాలని మేము కోరుకుంటున్నాము”