te_tn_old/1co/06/20.md

700 B

For you were bought with a price

పాప బానిసత్వమునుండి కొరింథీయుల స్వేఛ్చ కోసం దేవుడు వారిని ఖరీదు పెట్టి కొన్నాడు. దీనిని క్రియాశీలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ స్వేచ్ఛ కోసం దేవుడు వెల చెల్లించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Therefore

ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పింది నిజం