te_tn_old/1co/06/19.md

1.4 KiB

Do you not know ... God? ... that you are not your own?

పౌలు కొరింథీయులకు ఇప్పటికే తెలిసిన విషయాలను నొక్కి చెప్పుట ద్వారా వారికి బోధించడం కొనసాగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ... దేవుడు మరియు మీరు మీ స్వంతం కాదని.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

your body

ప్రతి క్రైస్తవుడి శరీరం పరిశుద్ధాత్మ యొక్క ఆలయమైయున్నది

temple of the Holy Spirit

ఒక ఆలయం దైవిక జీవులకు అంకితం చేయబడింది మరియు అది వారు నివసించే ప్రదేశమైయున్నది. అదే విధంగా ప్రతి కొరింథీ విశ్వాసి శరీరం దేవాలయం లాంటిది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)