te_tn_old/1co/06/18.md

1.7 KiB

Run away from

ఒక వ్యక్తీ లైంగిక పాపమును తిరస్కరించినప్పుడు, ఆ వ్యక్తీ ప్రమాదంలోనుండి పారిపోతున్నట్లు అని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దూరంగా పారిపోండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

immorality! Every other sin that a person commits is outside the body, but

సాధ్యమయ్యే అర్థాలు 1) లైంగిక పాపం ముఖ్యంగా చెడ్డదని పౌలు చూపిస్తున్నాడు ఎందుకంటే అది ఇతరులకు వ్యతిరేకముగా మాత్రమే కాదు పాపి యొక్క స్వంత శరీరముకు వ్యతిరేకంగా ఉంటుంది లేక 2) కొరింథీయులలో కొందరి ఆలోచనలను పౌలు ఉల్లేఖిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దుర్నీతి! మీలో కొందరు, ‘ఒక వ్యక్తీ చేసే ప్రతి పాపం శరీరమునకు వెలుపల ఉంటుంది’ అని చెప్పుచున్నారు, కాని నేను అలా చెప్పెదను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

sin that a person commits

ఒక వ్యక్తి చేసే దుర్మార్గం