te_tn_old/1co/06/17.md

570 B

he who is joined to the Lord becomes one spirit with him

దీన్ని క్రియాశీల రూపంలో కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు తన ఆత్మను ఒక వ్యక్తి యొక్క ఆత్మతో కలిపినప్పుడు, వారి ఆత్మలు ఒకే ఆత్మగా మారినట్లు అవుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)