te_tn_old/1co/06/16.md

1.1 KiB

Do you not know that ... her?

పౌలు కొరింథీయులకు ఇప్పటికే తెలిసిన సత్యమును నొక్కి చెప్పుట ద్వారా వారికి నేర్పించడం ప్రారంభించాడు. “నేను మీకు జ్ఞాపకము చేయాలనుకుంటున్నాను ... ఆమె.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

he who is joined to a prostitute becomes one flesh with her

దీన్ని క్రియాశీల రూపంలో కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక మనిషి తన శరీరముతో వేశ్యయోక్క శరీరమును కలిసినప్పుడు వారి శరీరాలు ఒకే శరీరముగా మారినట్లు ఉంటుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)