te_tn_old/1co/06/15.md

2.2 KiB

Do you not know that your bodies are members of Christ?

“సభ్యులు” అని అనువదించబడిన మాట శరీర అవయవాలను గురించి తెలియచేస్తుంది. మనము క్రీస్తు శరీర అవయవాలుగా ఉన్నట్లు అని ఆయనతో మన సంబంధము గురించి చెప్పబడింది. మన శరీరాలు కూడా ఆయనకే సంబంధించినవి కాబట్టి మనం ఆయనకు సంబంధించిన వారము. పౌలు ఈ ప్రశ్నను ప్రజలకు ఇప్పటికే తెలుసుకోవలసిన విషయమును గుర్తు చేయుటకు ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ శరీరములు క్రీస్తుకు సంబంధించినవని మీరు తెలుసుకోవాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Shall I then take away the members of Christ and join them to a prostitute? May it not be!

క్రీస్తుకు సంబంధించినవారు వేశ్య దగ్గరకు వెళ్ళడం చాలా తప్పని నొక్కి చొప్పుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను క్రీస్తు అవయవముగా ఉన్నాను. నేను నా శరీరముతో వేశ్యను చేరను!” లేక “మనము క్రీస్తు శరీర అవయవములమైయున్నాము. మనము మన స్వంత శరీరముతో వేశ్యను చేరకూడదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

May it not be!

అలా ఎప్పుడు జరుగకూడదు! లేక “మనము ఎప్పుడు అలా చేయకూడదు!”